eemaaTa guestbook


Sign eemaaTa guestbook in Telugu(తెలుగు)

Sign eemaaTa guestbook Return to eemaata

Entry #: 464

Entry Date: 2008-10-31 03:35:34

Name: John
Web Site: Asian Dating
Site Rating: 10
Visitor Comments: Nice site.

Entry #: 463

Entry Date: 2006-05-11 07:22:33

Name: సంపాదకులు
Web Site: ఈ మాట కొత్త వేషం
Site Rating: 10
Visitor Comments:

మే 2006 సంచిక నుంచి ఈమాట ఈ అతిథి పుస్తకాన్ని వాడటం మానేసింది. కొత్త సంచికలోని విన్నూత్న సౌకర్యాలలో కొన్ని:



  • ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
  • ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
  • ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
  • పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక, ఇంకా ఎన్నో ఆకర్షణలు.

ఈమాట కొత్త వేషం, కొత్త సౌకర్యాలు మీ మెప్పుని పొందుతాయని ఆశిస్తాము.



Entry #: 462

Entry Date: 2006-05-10 17:30:18

Name: virinchipriya
Site Rating: 10
Visitor Comments:

Hello


I like to contribute some stories and wanted to know how i can do that.


I appreciate a reply


Thankyou


virinchipriya


Entry #: 461

Entry Date: 2006-04-30 10:47:50

Name: Kalanadhabhatta Virabhadra Sastri
Site Rating: 10
Visitor Comments:

I want to contribute some articles for this magazine


Please let me know how I can post them in telugu script


Thanks


Entry #: 460

Entry Date: 2006-04-30 10:40:06

Name: K.Virabhadra Sastri
Site Rating: 10
Visitor Comments: తెలుగులో ఇమెయిలు చెయ్యాలంటే ఎల్లాగో చెప్పగోర్తాను

Entry #: 459

Entry Date: 2006-04-28 18:55:22

Name: Sreenivas Paruchuri
Site Rating: 10
Visitor Comments: అఫ్సర్‌ గారు రిల్కె (ఓ యువకవికి రాసిన) లేఖను అనువదింప ప్రయత్నించడం చాలా మంచి విషయం. మిగిలిన వాటిని కూడా అనువదించాలని కోరుతున్నాను.

German మూల పాఠంతో పోల్చి చూస్తే అఫ్సర్ గారి అనువాదంలోని చివరి వాక్యం చాలా పరుషంగా వుందని అనిపించింది. మరి ఆయన (కు జర్మన్ రాని పక్షంలో) ఆంగ్ల అనువాదంపై ఆధారపడి వుంటే, మరి అక్కడ కూడా Tone అదే విధంగా వుందేమో!? (నాకు తెలిసి ఈ వుత్తరాలు చాలామంది చేత ఇంగ్లీషులోకి  అనువదించబడ్డాయి.)


Afsar gaaru skipped the last 3 paragraphs from the original, which is fine.


Here is one English translation that I could find on-line, and the relevant paragraph, which also, in my opinion, didn't catch Rilke's polite tone:


---------
http://articles.poetryx.com/11/


But after this descent into yourself and into your solitude, perhaps you
will have to renounce becoming a poet (if, as I have said, one feels one
could live without writing, then one shouldn’t write at all). Nevertheless, even then, this self-searching that I as of you will not have been for nothing. Your life will still find its own paths from there, and that they may be good, rich, and wide is what I wish for you, more than I can say.
-----------



and here is the German text in original:



http://www.rilke.de/briefe/170203.htm



Vielleicht aber müssen Sie auch nach diesem Abstieg in sich und Ihr Einsames darauf verzichten, ein Dichter zu werden (es genügt, wie gesagt, zu fühlen, daß man, ohne zu schreiben, leben könnte, um es überhaupt nicht zu dürfen). Aber auch dann ist diese Einkehr, um die ich Sie bitte, nicht vergebens gewesen. Ihr Leben wird auf jeden Fall von da ab eigene Wege finden, und daß es gute, reiche und weite sein mögen, das wünsche ich Ihnen mehr, als ich sagen kann.


Regards,
Sreenivas


Entry #: 458

Entry Date: 2006-04-28 13:13:31

Name: sudhakar
Web Site: Essays in Eemaata
Site Rating: 10
Visitor Comments: Dear editor,
All the essays in March edition of Eemaata are excellent. They are quite informative and concise.

I would like to suggest the following ( to improve the quality of this e magazine further ):
1.The general tone of Eemaata appears serious. You could include more humour in it,say for example by publishing one reputed and one new telugu writing
( by new comers ) in any form.
2. Also, is it not possible to publish a few cartoons in every edition?- as we telugu people can't imagine a magazine with out cartoons!.
3.Why not advertise eemaata's web address in reputed telugu dailies and weeklies?( to increase its readers )
Eemaata is undoubtedly one of the best telugu electronic magazines available.
I do not think Eemaata's reading should be confined to retired people who have ample time
( as 'paathakudu' felt). It can be read by any one who has 'telugu bhaashaabhimaanam'.
keep up the good work!
( Could you do any thing to start telugu script in your guest book ?. I am unable to avail it. )

Entry #: 457

Entry Date: 2006-04-28 10:10:53

Name: పాఠకుడు
Site Rating: 10
Visitor Comments: సంపాదకులు వద్దన్నా కాదన్నా ఎవరి నోరు వారిదే కాబట్టి జారకుండా పట్టుకోటం కష్ఠం. కూర్చుని ఎడిట్ చేస్తానంటే వారి ఓపిక.

అంచేత, వీలయితే, ఈ మాట సంచికలో విషయాలతో సంబంధం లేని వాటికోసం మాత్రమే (అంటే ఇట్లాంటి ఉద్దరింపు ఉద్యమాలకీ, సిగపట్లకీ, ఉపన్యాసాలకీ, అభ్యర్ధనలకీ, ఏవో జెండాలున్న వాళ్ళకీ, లేని వాళ్ళకీ అందరికీ) వేరొక పేజీ ఒకటి తెరిచి పెట్టండి. అక్కడే ఈ మిగతా విషయాలన్నీ రాయాలని నిబంధన పెట్టండి. దానికోసం "కిచిడీ పుస్తకం" అని పేరు పెట్టండి కావాలంటే, ఎవరి ఓపిక వాళ్ళు పరీక్షించుకోవచ్చు అక్కడైతే ఎంచక్కా (మల్లిక్ కార్టూన్ లాగా).

ముఖ్యంగా నాలాంటి వాళ్ళు రిటైర్ అయే సమయానికి మరింత టైం ఉండి ఓపికలెక్కువై ముచ్చటించుకోవటానికి పనికొస్తుంది కూడా.


ప్రస్తుత గెస్ట్ పుస్తకంలో ఈ నెల ఈ మాటలో వచ్చిన వాటి గురించి ఎవరేం రాసారో చూడాలంటే కష్ఠంగా ఉంది, కొత్తగా వచ్చిన వాళ్ళకు, ఎప్పుడో కాని రాని వాళ్ళకూ, ఏదైనా తమ అభిప్రాయం (ప్రస్తుత సంచికలో నచ్చిన లేక నచ్చని వాటి మీద) చెప్పాలనుకునే వాళ్ళకూ మత్రమే ఈ అతిధి పుస్తకం ఉపయోగపడితే బాగుంటుంది.

ఒకవేళ ఇది (ఈ మాట తో సంబంధం లేని వాటికోసం మరో పేజీ) కుదరదూ అంటే, ప్రతి ఆర్టికల్ తో పాటుగా పాఠకుల కామెంట్ కోసం (ఆ ఆర్టికల్ వరకు మాత్రమే) మరో పేజీ జత చేయండి. ఇక్కడో డ్రాప్ డౌన్ బాక్సు పెడితే తామే విషయం గురించి రాస్తున్నారో అది సెలెక్టు చేసుకుని అంతా రాసే వీలుంటుంది కూడా.

ఫ్రీ గా చేస్తానంటే మరింకా కొన్ని సలహాలు కూడా ఉన్నయి (వాటికి కొద్దిగా ఖర్చు అవుతుంది కాకపోతే).

Entry #: 456

Entry Date: 2006-04-27 17:38:14

Name: Veluri Venkateswara Rao
Site Rating: 10
Visitor Comments:
ఈ అతిథి పుస్తకంలో రాస్తున్న వారికి నా మనవి. మీ ఉత్తరప్రత్యుత్తరాలు ఈమాటలో ప్రచురించబడిన కథలకి, కవితలకీ, వ్యాసాలకీ పరిమితం చెయ్యండని మరీ మరీ కోరుతున్నాను. ఉత్తరప్రత్యుత్తరాలు moderate చెయ్యవలసిన అవసరం నాకు కల్పించవద్దు.

మా తెలుగు మేష్టారు, స్వర్గీయ గరికపాటి మల్లావధాని గారు నాకు బుద్ధి చెపుతూ ఒక పద్యం రాసి పెట్టారు, నా autograph ల పుస్తకంలో!

మీరి చరించునెడ కాల్
జారినచో తీసికొనగ సాధ్యమె, కానీ
నోరే జారినచో నిక
నేరీతిన్ తీయ వచ్చునే? విద్యార్థీ!

శలవ్

వేలూరి వేంకటేశ్వర రావు, ఈ మాట ముఖ్య సంపాదకుడు.

Entry #: 455

Entry Date: 2006-04-27 17:11:51

Name: మదు కాకులవరం
Site Rating: 10
Visitor Comments:

రోహినిప్రసాద్ మాటలు:


"Mr. Sudhakar and Mr. Madhu K. should guard themselves against the wrath of 'reader' who is 'disgusted with the promotion of personal agendas' that relate to Telugu language!! "


What is my personal agneda? Asking to use our own language words? Making our language script (lipi) simple? Have you read Mr. Budharaju Radhakrishna's article on 'Grandhika Basha and Vyavaharika Bhasha vivadalu from 1901 till today? I am following in the footsteps of Gidugu Rammoorthy, Vereshalingam and Gurijada. Don't you know how hard they fought for simplification of our language. When we already have 25 consonants why we needed extra consonants (mahapranlau) to accomodate Sanskrit sounds? Did you notice many newspapers dropping use of Mahapranalu. What is your wrath  and why?????  Have you ever heard Communist viplava geethalu? They were written in Theta telugu and have the power to move even illiterate people. I am not the one who has the agenda. It is Grandhikavadulu who had the agenda to keep our masses backward by making our language difficult than necessary.


Regards, 


Entry #: 454

Entry Date: 2006-04-27 13:22:20

Name: sudhakar
Web Site: Re: Rajesh Reddy's comments
Site Rating: 10
Visitor Comments:

It is clear that you have not read my three earlier posts.


Can YOU suggest what is useful for telugu development?.


Why are we scared of talking about ' how telugu is murdered by NRIs' as you said?


' Manam telugu vaallam kaadhu maree! Thoti telugu vaallanu gauravinchalemu kadhaa!' kaneesam mention chesthe kooda adhi ' promotion of personal agenda' avuthoondhemo!


Thank you for correcting my spelling of telugu.But at the same time please go through your letter and count how many spelling mistakes it has!


 



464 Entries in Guestbook [ Accessed 32842 times ]

Google




Visit ScooterSafety101 | CycleSafety101

Make this book Ad-Free
Hosted by efreeguestbooks
Copyright �2000-2007 efreeguestbooks